మే 20 నుంచి జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) 2024కు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు కేంద్రాల్లోకి అనుమతించరు. ఉదయం సెషన్ పరీక్ష కోసం, అభ్యర్థులను ఉదయం 7.30 నుండి సెంటర్‌లలోకి అనుమతిస్తారు మరియు 8.45 గంటలకు గేట్ మూసివేయబడుతుంది. మధ్యాహ్నం సెషన్‌కు, అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అనుమతిస్తారు మరియు గేట్ మధ్యాహ్నం 1.45 గంటలకు మూసివేయబడుతుంది. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటకు…
TS TET Hall Ticket: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు హాల్‌టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచారు.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు రేపటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు రేపటితో.. అంటే ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్‌టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్…