తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో కీలకమైన ఈవెంట్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి.. అయితే, అభ్యర్థులకు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి.. సంబంధిత సెంటర్‌కు వెళ్లకుంటే.. అభ్యర్థిత్యం రద్దు చేయనున్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రస్థా�