TS PGECET 2024 counselling: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) 2024 కౌన్సెలింగ్ ఫేజ్ 1 కోసం వెబ్ ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించింది. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pgecetadm.tsche.ac.in ను సందర్శించి వెబ్ ఎంపికను నమోదు చేయవచ్చు. ఎంపిక ప్రాధాన్యతలను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5, 2024. TS PGECET…
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వరుస గుడ్ న్యూసులను చెబుతుంది.. 2024-25 ఏడాదికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు స్టేట్ పీజీఈసెట్ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలను జేఎన్‌టీయూహెచ్ నిర్వహించనున్నారు.. పీజీఈసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ…