ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూలై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (టీఎస్‌ఐసీఈటీ-2022) కన్వీనర్ ప్రొఫెసర్ కె రాజి రెడ్డి తెలిపారు. TSICET – 2022 పరీక్షలు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రెండు సెషన్లలో ఉదయం 10 నుండి 12.30 వరకు మరియు మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని 66 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. TSICET –…