వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. వంటగదిలో, బాత్‌రూమ్‌లో, ఇంటి ఆవరణలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఇది మీ టేబుల్‌పై ఉండే ఆహార గిన్నెల వద్ద కనిపించినప్పుడు మరింత చికాకుగా ఉంటుంది. దీని కారణంగా మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని నివారించడానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. READ MORE:TATA Motors: జూలై 1 నుండి పెరగనున్న టాటా మోటార్స్ ధరలు.. కారణమేంటంటే..?…