సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు ఇతర బిజినెస్ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. హైద్రాబాద్ లోని కొండాపూర్ లో శరత్ సిటీ కాపిటల్ మాల్ మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టారు. అందులోని AMB సినిమాస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ తో సూపర్ స్టార్ బిజినెస్ పార్టనర్ గా కొనసాగుతున్నారు. అలాగే హైదరాబాద్ లో మరి ఏరియాలో మహేశ్ AMB మాల్ ను నిర్మించబోతున్నారు. ఈ మాల్స్ ను బెంగుళూర్, వైజాగ్…