Home
Trump
Trump News
-
Donald Trump : పెన్సిల్వేనియా ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు
Donald Trump : పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిగ్గరగా తుపాకీ కాల్పులు వినిపించిన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని వేదికపై నుంచి దింపారు. -
AMERICA: “మీరు పోర్న్ స్టార్‌తో సంబంధం పెట్టుకున్నారు.” ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బైడెన్
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చర్చ జరిగింది. -
America : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అమెరికాలో గెలిచేది ఎవరో తెలుసా?
America : నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్ వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ముఖాముఖి తలపడుతున్నారు. -
Trump: ట్రంప్‌కు కోర్టులో ఝలక్.. ఆస్తుల స్వాధీనానికి ఆదేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తుల జప్తునకు ధర్మాసనం ఆదేశించింది. -
Donald Trump: వరుస వివాదాల్లో ట్రంప్.. న్యూక్లియర్ సీక్రెట్స్ లీక్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు సివిల్ వ్యాపారం కేసు నడుస్తుంటే మరో వైపు అమెరికా అంతర్గత రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. -
Donald Trump: కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ దోస్తీ…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు. Read: Ukraine… -
తగ్గేది లేదంటున్న ట్రంప్… ఫిబ్రవరి 21 న ట్రూత్ లాంచ్…
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను పలు సోషల్ మీడియా సంస్థలు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అమెరికా క్యాసిటల్ హౌస్ ఘటన తరువాత డోనాల్డ్ ట్రంప్ సోషల్ అకౌంట్స్‌ను బ్యాన్ చేశాయి. దీంతో ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయనే ఇప్పుడు సొంతంగా సోషల్ మీడియా యాప్‌ను లాంచ్ చేయబోతున్నారు. ట్రూత్ పేరుతో సోసల్ మీడియా యాప్‌ను ట్రంప్ కంపెనీ రూపొందించింది. ఇందులో ట్రెండింగ్ టాపిక్స్, ట్యాగింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ట్రూత్ యాప్‌ను… -
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్..
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు డొనాల్డ్ ట్రంప్.. ఆయన అధ్యక్షుడు అయినా.. ఎప్పుడూ మీడియాపై ఎటాక్ చేస్తూ… సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటూ.. తన అభిప్రాయాలను పంచుకునేవారు.. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. సోషల్ మీడియా డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధం విధించింది.. సోషల్ మీడియాలో ఆయన అన్ని ఖాతాలు, ఆయన ప్రధాన అనుచరుల ఖాతాలు కూడా బ్యాన్‌కు గురయ్యాయి.. అయితే,… -
ట్రంప్‌కు భారీ నష్టం… హోటల్ అమ్మేందుకు సిద్దం…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు పెద్ద వ్యాపారి. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ ఇలా ఎన్నో బిజినెస్ రంగాల్లో సక్సెస్ సాధించాడు. అమెరికాలో ఆయనకు అనేక హోటల్స్ ఉన్నాయి. అయితే, వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ నష్టాల బాట పట్టింది. దాదాపు 70 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటకట్టుకుంది. 2016 లో ఈ హోటల్‌ను తీసుకున్న ట్రంప్ మూడేళ్లపాటు సక్సెస్‌గా రన్ చేశారు. Read: ఫలించని… -
ట్రూత్ సోషల్ పేరుతో ట్రంప్ సొంత మీడియా…
అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి తరువాత ట్రంప్‌ను ఫేస్బుక్, ట్విట్టర్లు బహిష్కరించాయి. గత 9 నెలల కాలంగా ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కాగా, ట్రూత్ సోషల్ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికోసం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. తాలిబన్ల వంటి ఉగ్రవాద సంస్థలు ట్విట్టర్‌ను వాడుతున్నాయని, అలాంటి ప్రపంచంలోనే మనమూ ఉన్నామని, ట్విటర్లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది…
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!