Stock Market: ట్రంప్ జోష్ ఒక్కరోజులోనే ఆవిరి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- ట్రంప్ జోష్ ఒక్కరోజులోనే ఆవిరి
- కొన్ని గంటల్లోనే తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలు
- నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్ని్కయ్యాక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు మంచి జోష్ వచ్చింది. పసిడి, చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో బుధవారం మన మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్లింది. మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయని ఆర్థిక నిపుణులు కూడా విశ్లేషించారు. కానీ అదంతా వట్టిదేనని తేలిపోయింది. కొన్ని గంటల్లోనే సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. గురువారం ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడై ముగిశాయి. సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79, 541 దగ్గర ముగియగా.. నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి 24, 199 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.37 దగ్గర తాజా రికార్డుతో ముగిసింది.
ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
Also Read
- Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
- PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోగా.. అపోలో హాస్పిటల్స్, హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ, టిసీఎస్, ఎల్ అండ్ టీ లాభపడ్డాయి. ఆటో, మెటల్, పవర్, టెలికాం, ఫార్మా, రియాల్టీ 1-2 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Airport Jobs 2024: 10వ తరగతి ఉత్తీర్ణతతో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!