Home
Trump
Trump News
-
ట్రూత్ సోషల్ పేరుతో ట్రంప్ సొంత మీడియా…
అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి తరువాత ట్రంప్‌ను ఫేస్బుక్, ట్విట్టర్లు బహిష్కరించాయి. గత 9 నెలల కాలంగా ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కాగా, ట్రూత్ సోషల్ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికోసం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. తాలిబన్ల వంటి ఉగ్రవాద సంస్థలు ట్విట్టర్‌ను వాడుతున్నాయని, అలాంటి ప్రపంచంలోనే మనమూ ఉన్నామని, ట్విటర్లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది… -
ట్రంప్ కీలక వ్యాఖ్యలు… ఆలస్యం చేస్తే 10 కోట్ల మరణాలు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా కారణంగా అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ట్రయల్స్ దశలో ఉండగానే ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తాజాగా ట్రంప్ ఓ మీడియాకు ఇంటర్యూ ఇస్తూ కీలక… -
ట్రంప్ నోట…2024 ఎన్నికల మాట…
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటీకీ ట్రంప్ ఓటమిని అంగీకరించడంలేదు. అధ్యక్ష ఎన్నికల్లో తానే విజయం సాధించానని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తనవద్ద అన్నిరాకాల ఆధారాలు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించినా, కోర్టు పట్టించుకోలేదని ట్రంప్ పేర్కోన్నారు. Read: న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్టార్ హీరోయిన్ వచ్చే ఏడాది అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓహియోలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా… -
పాకిస్తాన్లో ట్రంప్…కుల్పీలు అమ్ముతూ వైరల్…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడెన్‌గా పాకిస్తాన్ లో ప్రత్యక్షం అయ్యారు. అందులోనూ పాక్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వీధుల్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు. సడెన్ చూసిన వారు.. ఇదేంటి ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నారు అని అనుకొవచ్చు. కానీ అతను ట్రంప్ కాదు. ట్రంప్‌కు దగ్గర పోలికలతో ఉన్న వ్యక్తి. పాక్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ట్రంప్ పోలికలతో ఉండటంతో అతడిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు… -
చైనాపై మరోసారి విరుచుకుపడిన ట్రంప్…
ట్రంప్ ఒటమికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఒకకారణమైతే, ప్రధాన కారణం మాత్రం కరోనా మహమ్మారినే అని చేప్పాలి. కరోనాను కంట్రోల్ చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని అమెరికా ప్రజలు విమర్శలు చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించిన ట్రంప్, కరోనా కట్టడిలో విఫలం అయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ట్రంప్ చైనాపై అనేకమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుంచే అమెరికాకు వచ్చిందని, ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం కావడానికి చైనానే… -
కమలా హ్యారిస్‌ను ఇండియన్ అన్నందుకు క్షమించండి: బ్రిటీష్ పార్లమెంటరీ నేత
లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్క్లూనీ…
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!