Nobel Prize 2025: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి వస్తుందా ఈసారి. నోబెల్ బహుమతిని చేజిక్కించుకోవాలనేది అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఆశ. ఇక్కడ విశేషం ఏమిటంటే నోబెల్ బహుమతి ప్రకటన అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి అందజేస్తారు. ఈ బహుమతి ఎవరు గెలుచుకుంటారా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశ…