US-Pakistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “నా ఫేవరెట్ జనరల్”, “చాలా గౌరవనీయమైన జనరల్” అని కొనియాడారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో పాటు ఆసిమ్ మునీర్‌ను “గ్రేట్ పీపుల్” అంటూ మెచ్చుకున్నారు. ఈ మాటలు విని పాకిస్థానీలు ఆనందంతో ఉబ్బిపోయారు. ట్రంప్ రూపంలో తమకు ఒక శక్తివంతమైన అండ దొరికిందని భావించారు. కానీ జనవరి 14 రాత్రి అమెరికా జారీ చేసిన ఆదేశం…