Nobel Prize 2025: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి వస్తుందా ఈసారి. నోబెల్ బహుమతిని చేజిక్కించుకోవాలనేది అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఆశ. ఇక్కడ విశేషం ఏమిటంటే నోబెల్ బహుమతి ప్రకటన అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి అందజేస్తారు. ఈ బహుమతి ఎవరు గెలుచుకుంటారా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశ…
Donald Trump: అమెరికా అధ్యక్షుడితో మామూలుగా ఉండదని అంటుంది ప్రపంచం. ఎందుకని అనుకుంటున్నారు.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడానికి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డూ ఆర్ డై గేమ్ ఆడుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోబెల్‌ను దక్కించుకోడానికి తుది ప్రయత్నంగా చేస్తుంది ఏంటో తెలుసా? గాజా యుద్ధాన్ని ముగించడం అంటా. ఇది సాధించి అవార్డు కోసం బలమైన హక్కును సంపాదించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మనోడి…