అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 25% సుంకాన్ని 50% కి పెంచిన విషయం తెలిసిందే. 21 రోజుల తర్వాత దీనిని అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో తయారయ్యే ఐఫోన్‌ల ధరపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది? అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని టిమ్ కుక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50% సుంకంతో అమెరికాలో ఐఫోన్ చాలా ఖరీదైనదిగా…