ఇండియన్ సినిమాలకు ట్రంప్ బిగ్‌షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు సినిమాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ గట్టిగా పడనుంది. అమెరికాలో విడుదల చేసే తెలుగు సినిమాలపై ఇక నుంచి వంద శాతం ట్యాక్స్ ఉండనుండగా సినిమాలు చూసే వారిపై ఆ భారం పడే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, USలో భారతీయ సినిమా వ్యాపారం సుమారు $20 మిలియన్లకు…