Satyavathi Rathod: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సత్యవతి రాథోడ్ ను స్వంత పార్టీనేతలు అడ్డుకున్నారు. ఈరోజు ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ ను గట్టమ్మ దేవాలయ సమీపంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ని అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు దళిత బందు ఇవ్వని మంత్రులు నేతలు ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దంటు నినాదాలు చేశారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ,మంత్రి…