TRS MLA Jeevan Reddy Countered to BJP and Congress Leaders statements. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. అయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ప్రకటన మాత్రమే చేశారు.. ఇంకా నోటిఫికేషన్‌లు ఇవ్వలేదని.. సంబరాలు చేసుకుంటున్నవారికి పిచ్చి ముదిరిందంటూ వ్యాఖ్యానించారు.…