సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూడో మూవీ కావటంతో ఈ చిత్రంపై క్రేజ్ భారీగానే ఉంది. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి…