Home
Trivikram
Trivikram News
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
Trivikram Srinivas God of War: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ పై తొలిసారి ఆయన బహిరంగంగా స్పందించారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన కీలక అప్డేట్స్ను పంచుకుంటూ తారక్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు,… -
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో… -
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
త్రివిక్రమ్ వెంకటేష్‌ని డైరెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా, వెంకీ సూపర్ హిట్స్ ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావు’కి కథ, మాటలు రాశాడు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబం అక్టోబర్ సెకండ్న థియేటర్స్‌లోకి వస్తుంది. రిలీజ్‌కి రెండు నెలల ముందు, వారం తిరగకుండా మూడు వీడియోలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ దూకుడిని చూస్తుంటే అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ గుర్తుకొస్తుంది. గతంలో త్రివిక్రమ్ తన ఏ సినిమాకి ఇంత హడావిడి చేయలేదు. ఆదర్శ కుటుంబంలో… -
Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?
ఆదర్శ కుటుంబం గ్లిమ్స్ చూస్తుంటే గురూజీ మారిపోయాడు అనిపిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ చెప్పిన మెసేజ్‌ని రివర్స్ లో చెబుతున్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ రిలీజ్ తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకున్న గురూజీ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ తీస్తున్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషించిన ‘స్వర్ణ’ రోల్‌ను పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ ఆడవాళ్ళ గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు రివర్స్ లో ‘ఆదర్శ కుటుంబం’ ఉంటుందనిపిస్తుంది.… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాజాగా మేకర్స్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam – #AK47) అనే పవర్ఫుల్ అండ్ క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన… -
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
Divyendu Sharma: టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యేందు.. ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల… -
Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా టాక్‌లో నిజమెంత?
ఆ మధ్య పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా వస్తుందంటే.. అందులో త్రివిక్రమ్ హ్యాండ్ ఉండాల్సిందే. ఎందుకంటే.. ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది మరి. కానీ, ఇప్పుడది కనిపించడం లేదనే కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో! దానికి కారణం లేకపోలేదు. జల్సా సినిమా నుంచి మొదలైన పవన్, త్రివిక్రమ్ సాన్నిహిత్యం.. ఆ తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఙాతవాసి సినిమాలు చేసేలా చేశాయి. అయితే, ఎప్పుడైతే పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయ్యారో.. అప్పటి నుంచి… -
Tollywood : ఖాళీగా ఉండలేక.. హీరోలు, డైరెక్టర్లు రాజీ పడుతున్నారా?
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా కాంబినేషన్లు ఒక రేంజ్లో సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్-నీల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా, మహేష్-రాజమౌళి, చరణ్-బుచ్చిబాబు.. ఇలా అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఈ రేసులో సెట్ అవ్వని మరికొంత మంది స్టార్లు, దర్శకులు మాత్రం ప్రస్తుతం ‘అడ్జస్ట్’ అవుతూ కనిపిస్తున్నారు. ఒక హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, తనకి నచ్చిన డైరెక్టర్ దొరక్కపోతే అందుబాటులో ఉన్న వారితో సినిమా కానిచ్చేస్తున్నారు. దర్శకులు కూడా తాము అనుకున్న హీరోలు బిజీగా ఉంటే,… -
Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్ ఇదే!
టాలీవుడ్ హీరో ‘నారా రోహిత్’ కెరీర్లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో,…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!