OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా…