ట్రయంఫ్ కంపెనీ తమ 400సీసీ శ్రేణిలో కొత్త బైక్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ ట్రయంఫ్ థ్రక్స్టన్ 400. కేఫ్ రేసర్ స్టైల్లో రూపొందించబడి, రెట్రో డిజైన్‌తో పాటు ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ ఆకర్షణీయమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ ఆగస్టు 6, 2025న భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధర సుమారు రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). Also Read:Union Bank Recruitment: బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? మీకు గుడ్…