కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు నటి త్రిష లాయర్ నోటీసు పంపారు. నటి త్రిష తన ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. ఈ నోటీసులో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష మన నష్టపరిహారం…