Spirit : మోస్ట్ వెయిటెడ్ మూవీల లిస్టులో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా మూవీ ఉంటుంది. ఈ మూవీ ఇంకా మొదలు కాక ముందే ఎన్నో రూమర్లు దీనిపై వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయంలో అయితే రకరకాల పేర్లు వినిపించాయి. మొదట్లో దీపిక పదుకొణె పేరు వినిపించింది. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆమె కాదు వసంత రుక్మిణి అన్నారు. ఈ రూమర్లన్నీ ఎందుకులే అని డైరెక్టర్ సందీప్ స్వయంగా త్రిప్తి డిమ్రి తమ హీరోయిన్ అని…