Tripti Dimri expresses her desire to work with Jr NTR among South Indian actors: యానిమల్ సినిమాతో యంగ్ బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి జాతకం ఓవర్ నైట్ మారిపోయింది. ఆమె గతంలో కూడా పలు సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమాతో మాత్రం ఆమె ఒక్కదెబ్బకి ఫుల్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినా కనిపించింది కాసేపే అయినా తృప్తికి మాత్రం బాగా పేరొచ్చింది. హీరో రణ్‍బీర్…