Sandeep Reddy : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు అనే దానిపై మొన్నటి దాకా భారీ సస్పెన్స్ ఉండేది. కానీ వాటికి తెర దించుతూ త్రిప్తి డిమ్రీని ప్రకటించాడు సందీప్ రెడ్డి. ప్రభాస్ తర్వాత ఈ మూవీలో ప్రకటించింది కేవలం త్రిప్తిని మాత్రమే. యానిమల్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది త్రిప్తి. కానీ ఆ పాత్రతో ఆమెకు…