సోషల్ మీడియా యాప్స్ వచ్చాక కంటెంట్ క్రియేటర్స్ కు మంచి ప్లాట్ ఫాం దొరికినట్లైంది. క్రియేటివ్ కంటెంట్ తో వీడియోలు తీసి ఇన్ స్టా, యూట్యూబ్ వంటి వాటిల్లో పోస్ట్ చేసి లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలైన వారు కూడా ఉన్నారు. దీంతో చాలా మంది వీడియోలు, రీల్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో ఆసక్తి ఉన్నవారికి మంచి ట్రైపాడ్ చాలా ముఖ్యం. కెమెరా…