త్రిఫల పొడి అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. కాగా ఈ ఉసిరి, కరక్కాయ, తానికాయలను గిరిజనుల ద్వారా సేకరించి త్రిఫల చూర్ణం, రసం రూపంలో మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే ఈ తిఫల.. ఆయుర్వేదం ఆరోగ్యానికి దివ్య ఔషధం. దీంతో శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.…