Yoga Tips: యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. యోగా సాధారణంగా అధిక తీవ్రత వ్యాయామం కాకపోయినా.. ఇప్పటికీ అనేక విధాలుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇకపోతే, బరువు తగ్గాలనుకునే వారు కొన్ని యోగాసనాల సాధనను చేస్తే చాలు. అదికూడా కేవలం 10 నిమిషాల యోగా…
యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొంటారు. యోగా చేయడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.