NTR Death Anniversary: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, యుగపురుషుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు, తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు X వేదికగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ సందేశాలు పోస్ట్ చేశారు. NTRVardhanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా, నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు సీఎం చంద్రబాబు తన పోస్టులో ఎన్టీఆర్‌ను “కారణజన్ముడు, పేదల…
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక చరిత్ర అని అన్నారు. నటనలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను జీవంగా మలిచిన నటదిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు, కృషికి, అంకితభావానికి…
NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటుడిగా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సొంతంగా రాజకీయ పార్టీని మొదలు పెట్టి తిరుగులేని నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారు. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు. Read Also:SSMB 29: మహేశ్-రాజమౌళి…