ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొత్తగా మరో కొత్త సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఆమె హీరోయిన్గా మైసా అనే సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం,…