Multibagger Stocks: స్టాక్ మార్కెట్‌లో చాలా స్టాక్‌లు మల్టీబ్యాగర్ రిటర్న్స్‌గా మారాయి. ఈ రోజు మనం బయోటెక్నాలజీ స్టాక్ గురించి తెలుసుకుందాం. దీని ధర రూ.74.9 నుండి రూ.485.75కి పెరిగింది. ఈ షేర్ పేరు ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
Multibagger Stock: టాటా గ్రూప్ భారతదేశంలోని అతిపెద్ద, పురాతన వ్యాపార సంస్థలలో ఒకటి. దీనికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. భారతదేశ పారిశ్రామికీకరణలో ఈ కంపెనీ ముఖ్యమైన పాత్ర పోషించింది.