Multibagger Stocks: రూ.75 నుండి రూ.475 కి చేరుకున్న స్టాక్.. మూడేళ్లలో కోటీశ్వరులైన పెట్టుబడిదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stocks: స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్‌లు మల్టీబ్యాగర్ రిటర్న్స్‌గా మారాయి. ఈ రోజు మనం బయోటెక్నాలజీ స్టాక్ గురించి తెలుసుకుందాం. దీని ధర రూ.74.9 నుండి రూ.485.75కి పెరిగింది. ఈ షేర్ పేరు ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఆగస్టు 28, 2020న ఈ కంపెనీ స్టాక్ రూ. 74.9 వద్ద ముగిసింది. ఈ స్టాక్ గత 3 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 535శాతం రాబడిని ఇచ్చింది. మంగళవారం కంపెనీ షేరు 1.93 శాతం లాభంతో 485.75 స్థాయి వద్ద ట్రేడవుతోంది. గత నెలలో ఈ స్టాక్ 13.55 శాతం అంటే రూ. 57.95 వరకు పెరిగింది. ఈ స్టాక్ 52 వారాల రికార్డు స్థాయి రూ. 514.00, కనిష్ట స్థాయి రూ. 298.65.
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
ప్రజ్ ఇండస్ట్రీస్ స్టాక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 58.6 వద్ద ఉంది. ఇది ఓవర్‌బాట్ లేదా ఓవర్‌సోల్డ్ జోన్లో ట్రేడింగ్ చేయలేదని సూచిస్తుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు 0.7 బీటాను కలిగి ఉన్నాయి. ఇది చాలా తక్కువ ఒక సంవత్సరం అస్థిరతను సూచిస్తుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్ 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 200 రోజుల కంటే ఎక్కువగా ట్రేడవుతోంది కానీ 5 రోజులు, 10 రోజుల చలన సగటు కంటే తక్కువగా ఉంది.
Read Also:Pooja: పూజ చేసేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి..!
జూన్ 2023 త్రైమాసికంలో కంపెనీ రూ. 58.7 కోట్ల లాభాన్ని ఆర్జించగా, గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 41.3 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.735.4 కోట్ల నుంచి రూ.748.8 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.55.9 కోట్లుగా ఉన్న ఆపరేటింగ్ ప్రొఫైల్ మొదటి త్రైమాసికంలో రూ.75.5 కోట్లకు పెరిగింది. ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక బయోటెక్నాలజీ కంపెనీ. కంపెనీ బిజినెస్ లైన్లో బయోఎనర్జీ, ప్రజ్ హైప్యూరిటీ సిస్టమ్స్ (PHS), క్రిటికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ & స్కిడ్స్ (CPES), వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, బ్రేవరీ & బెవరేజెస్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!