ఆహా సంస్థ నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమం సమ్ థింగ్ స్పెషల్ గా సాగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథులను తీసుకొచ్చే విషయంలోనూ వైవిధ్యతను నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ అయ్యే 19, 20 ఎపిసోడ్స్ లో అలాంటి ఓ ప్రత్యేకత చోటు చేసుకోబోతోంది. శుక్ర, శనివారాల్లో రాత్రి 9 గంటలకు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇందులో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా ఒక్కో వారం ఒక్కో అంశం…