Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్‌పై సునీత సంచలన నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఎంతవరకు సేఫ్? అనే ప్రశ్నపై తాజా ఇంటర్వ్యూలో సింగర్ సునీత అత్యంత భయంకరమైన నిజాలను బయటపెట్టారు. ఇండస్ట్రీలో ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇండస్ట్రీ సేఫ్టీ గురించి మాట్లాడుతూ.. “ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా.. ఈ నాలుగు స్ట్రెంత్స్ లేకపోతే ఇండస్ట్రీ ఇక్కడ ప్రతి సెకండ్ పరీక్ష పెడుతుంది. ఇండస్ట్రీ అస్సలు సేఫ్ కాదు. ఇక్కడ అథారిటీ, పవర్ ఉన్నవాళ్లు అవతలి వారిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూస్తారు. కేవలం కొత్తగా వచ్చే వాళ్లనే కాదు, ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చిన వాళ్లను కూడా వదలరు. చేతులు వేయడం దగ్గర నుంచి, అనవసరమైన చనువు తీసుకోవడం వరకు ప్రతి స్టేజ్ లోనూ ఇది ఉంది. అవతలి వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో ఒక టచ్ లో, ఒక కాన్వర్సేషన్‌లో ఆడపిల్లలకి ఇమ్మీడియట్‌గా తెలిసిపోతుంది. చాలా మంది అవకాశాల కోసం భరిస్తూ ఏడుస్తారు, కానీ నాలాంటి వాళ్లు ఆ పని చేయకుండా ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చేస్తారు” అని సునీత బాంబు పేల్చారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!