UP News: ఉత్తరప్రదేశ్‌లో నేడు 'పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ' ప్రారంభం కానుంది. ఈ రోజున యూపీలో 36.50 కోట్లకు పైగా మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని అక్బర్‌నగర్ ప్రాంతంలో 'పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 'ను ప్రారంభించనున్నారు.