Travis Head Said Rohit Sharma probably the unluckiest man in the world: ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అని ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. రోహిత్ క్యాచ్ పట్టడం, సెంచరీ చేయడం.. ఇవేవీ తాను అస్సలు ఊహించలేదన్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉందని హెడ్ తెలిపాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ క్యాచ్ పట్టడంతో పాటు లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన…