Georgina Beyer: ట్రాన్స్‌జెండర్స్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. రాజకీయాల్లోనూ తాము సైతం అంటూ అడుగుపెట్టారు.. అయితే, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా రికార్డు సృష్టించిన ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు కన్నుమూశారు.. న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి జార్జినా బేయెర్ మరణించారు.. జార్జినా బెయెర్ వయస్సు 65 ఏళ్లు.. గత కొంత కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచారు. బేయెర్ స్నేహితులు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా…