Whatsapp Screen Sharing: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఇది సరికొత్త అప్‌డేట్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా, వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేరింగ్‌లో సహాయపడే ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు.