Home
Trains
Trains News
-
London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
శుక్రవారం సాయంత్రం బ్రిటన్‌లోని Bedford సమీపంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, సుమారు 80 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక లోకో పైలట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైలు ట్రాకింగ్ సమాచారం ప్రకారం, రెండు రైళ్లు St Pancras International వైపు దక్షిణ దిశలో ప్రయాణిస్తుండగా సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. భారీ సహాయక చర్యలు ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు,… -
Delhi Pollution: ఢిల్లీని కప్పేసిన పొగ మంచు.. 100 ఫ్లైట్స్ క్యాన్సిల్.. 50 రైళ్లు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. మధ్యాహ్నం దగ్గర పడుతున్నా వెలుతురు లేదు. పూర్తిగా దృశ్యమానత పడిపోయింది. జోరో స్థాయికి కాంతి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టంగా పొగ మంచు కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. మనుషులు కనిపించలేదని పరిస్థితులు దాపురించాయి. -
Delhi Alert: ఢిల్లీకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసిన ఐఎండీ
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హస్తినలో గాలి నాణ్యత మరింత క్షీణించినట్లుగా తెలిపింది. -
Heavy Rush: రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
Heavy Rush: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. -
Dense Fog: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు..
Dense Fog: ఉత్తర భాతరదేశాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలు విమానాలు రద్దు కాగా, మరిన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, ఈరోజు (జనవరి 5) ఉదయం 4 నుంచి 8 గంటల వరకు జీరో విజిబిలిటీ నమోదు అయింది. -
Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు
Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
Reels: రైలు లోపల, ట్రాక్‌లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదకరమైన స్టంట్లను అరికట్టడానికి రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో.. రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు లోపల గానీ.. రైలు పట్టాలపై గానీ రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు అన్ని జోన్లకు రైల్వే… -
Rahul Gandhi : రైల్వే ఉద్యోగి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. మోడీజీ సమాధానం చెప్పండి : రాహుల్
Rahul Gandhi : బీహార్‌లో షంటింగ్‌లో ఇంజిన్‌కు, కోచ్‌కి బఫర్కు మధ్య ఇరుక్కుని రైల్వే ఉద్యోగి మృతి చెందడానికి రైల్వే శాఖ బాధ్యత వహించాలని.. ఇది దీర్ఘకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం అన్నారు. -
PM Modi: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. -
Drugs Case: నార్సింగ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. స్టూడెంట్ వీసాతో ఎంట్రీ.. ఆఫ్రికా నుంచి డ్రగ్స్..
Drugs Case: నార్సింగ్ డ్రగ్స్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!