రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి ట్రైన్ టికెట్ ధరలు పెరగనున్నాయి. రైలు టికెట్ ఛార్జీల పెంపునకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, కొత్త ఛార్జీలు శుక్రవారం, డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. భవిష్యత్ ప్రయాణాల కోసం డిసెంబర్ 26కి ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ మార్పు వర్తించదు. జనరల్ క్లాస్ లో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు అదనపు ఛార్జీ…
Railway fare hike: రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 26, 2025 నుంచి ప్రయాణికుల రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. అయితే, ఈ ఛార్జీల పెంపు వల్ల ప్రధానంగా సుదూర ప్రయాణికులపై ప్రభావం పడనుంది. అయితే, రోజూవారీ ప్రయాణికులు, స్వల్ప దూరాలు ప్రయాణించే ప్రయాణికులకు ప్రభావం ఉండదు. పెరుగుతున్న ఇంధన, నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులను నిర్వహించడానికి, చాలా మందికి రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.