Home
Train Fire
Train Fire News
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు!
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో బుధవారం రోజున సిర్పూర్-కాగజ్నగర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగజ్నగర్ వైపు వెళ్తున్న ఈ రైలు బీబీనగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో హఠాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో రైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అలర్ట్ చేసిన కో-పైలట్.. నిలిచిపోయిన రైలు రైలు చక్రానికి… -
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
Saharsa Passenger Train Fire: బీహార్లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. దీనితో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం… -
Pakistan: రైలులో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులుసహా ఒక మహిళ ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ-లాహోర్ రైలులోని ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి.
తాజావార్తలు
-
Bihar Train Scare: రైలులో మంటలు అంటూ పుకార్లు.. భయంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
-
Ravichandran Ashwin: సిరాజ్ విషయంలో గంభీర్ నిర్ణయం కరెక్టే.. అశ్విన్ సంచలన పోస్ట్..
-
Boyapati Srinu: నా ఊరంటే నాకు ఇష్టం.. మన ఓటే మన ఆయుధం!
-
Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్తో భేటీలు..
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!