కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ…
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ తన అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. మ్రోడన్ డ్రస్సుల్లో అయినా ట్రెడిషనల్ లుక్ లో అయినా పూజ కెవ్వు కేక అన్నట్లు ఉంటుంది.ఇక తాజాగా పూజా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కొన్ని ఫోటోలు…
కాజల్ ట్రెడిషనల్ లుక్ లో కవ్వించింది. స్లీవ్ లెస్ జాకెట్ మరియు డిజైనర్ శారీ ధరించిన కాజల్ అగర్వాల్ ఎంతో అందంగా ఉంది.. ఇప్పటికీ కాజల్ తన అందంతో అభిమానులను మైమరిపిస్తుంది.ఓ ప్రమోషనల్ షూట్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన అందాలతో రచ్చ చేసింది. కాజల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఇటీవల ఆమెకు వివాహమై బిడ్డ కూడా జన్మించిన కానీ ఆమెకు డిమాండ్ అయితే తగ్గలేదు.లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్…
ఐశ్వర్యా రాజేష్ తాజాగా హోమ్లీ బ్యూటీగా మారింది.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ భామ అందరిని మెప్పిస్తుంది.గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండే ఈ భామ ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది.రీసెంట్ గా ట్రెడిషనల్ లుక్‌లో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన ఈ భామ మేకప్ లేకుండా వున్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భంగా `ఆనందకరమైన సమయం` అంటూ కామెంట్ కూడా…
అను ఇమ్మాన్యుయేల్ తాజాగా చీరకట్టులో అదరగొడుతుంది సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది. ఈ హాట్ హీరోయిన్ రీసెంట్ గా ‘రావణసుర’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం తన తరువాత సినిమాపై తన ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మంచి హిట్ ను దక్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ బాగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో…
సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. అంతేకాదు ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులు వేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది..ఈ మధ్య ఎక్కువ పొట్టి పొట్టి బట్టలలో దర్శనమిస్తుంది.. ట్రెడిషినల్ లుక్ లో కనిపించి అందరి మనసు దోచుకుంది.. తాజాగా స్కిన్ కలర్ కాజ్వల్ శారీ ధరించింది. పూల శారీలో కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ శారీ…
భారత మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కొత్త లుక్ తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపించే ఈ అమ్మడు.. కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ప్యూజులు ఎగరగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్ ను చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.