CM and His Wife Dance With Schoolchildren: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాఠశాల విద్యార్థులతో కలిసి ఒక కార్యక్రమంలో సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి తన డ్యాన్స్ వీడియోను కూడా పంచుకున్నారు.. ఝుమూర్ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పుకొచ్చారు సీఎం.. హతింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ…