Revanth Reddy: ఐదు వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పుడు అంటున్నారు కేసీఆర్.. మరి ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం రాజు లెక్క కేసీఆర్ మన మీద పెత్తనం చేలాయిస్తున్నారని మండిపడ్డారు.
Revanth Reddy:నేను కంది పప్పునే కానీ.. కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కందిపప్పు ఆరోగ్య కరమైన దినుసు అని.. . కొడంగల్ లో పండించే పంట అన్నారు.
Revanth Reddy: కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి శ్రీమంతుల తల్లిని చూపించారూ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.