Toyoto Urban Cruiser Hyryder Aero Edition: టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) తన ప్రసిద్ధ SUV అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ కోసం కొత్త ఏరో ఎడిషన్ (లిమిటెడ్ ఎడిషన్) స్టైలింగ్ ప్యాకేజీని అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టొయోటా డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. Aero Edition SUV వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. Aero Edition SUVకి బోల్డ్, స్పోర్టీ లుక్‌ను అందించడానికి ప్రత్యేక ఫీచర్లు డిజైన్…