Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రయాణాలకు టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) దశాబ్దాలుగా లీడింగ్ లో ఉంది. అయితే తాజాగా మహీంద్రా నుండి వచ్చిన కొత్త SUV కారు XUV700ని XUV 7XO పేరుతో సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది మీ కుటుంబానికి సరిపోతుంది?…
Toyota Innova Crysta : భారతదేశంలో చాలా టయోటా మోడల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. టయోటా ఇన్నోవా క్రిస్టా ఒక పెద్ద కారు. ఈ కారు 7, 8-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది.
Toyota Innova Hycross unveil on November 25: ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కార్లలో టొయోటా ఇన్నోవా ఒకటి. ఎంపీవీ మోడళ్లలో ఇన్నావాకు ఉన్న క్రేజే వేరు. టొయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా పేర్లలో తన ఎంపీవీ వాహనాలను తీసుకువచ్చింది. ఇండియాలో ఈ కారు విపరీతంగా అమ్ముడైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టొయోటా తన ఇన్నోవా హైక్రాస్ కారును ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఇన్నోవా హైక్రాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో…