కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్…