కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బాదం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీత భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే…
మలయాళంలో స్మాల్ బడ్జెట్ మూవీస్, చోటా యాక్టర్స్ మాత్రమే కాదు, సీనియర్లు మరోసారి తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. యూత్ హీరోలతో పోటీ పడ్డారు సీనియర్లు, స్టార్ హీరోలు. బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చారు స్టార్ హీరోస్. బ్రహ్మయుగంతో మమ్ముట్టి మరోసారి తన మార్క్ ఆఫ్ యాక్టింగ్ చూపిస్తే, గోల్ లైఫ్‌తో మరోసారి టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్. 2024 గోల్డెన్ ఇయర్‌గా మారింది స్టార్ హీరో పృధ్వీకి. అటు నటుడిగా,…
స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. “ARM” సెప్టెంబర్ 12న వరల్డ్…