సీనియర్ అండ్ ఫేడవుట్ దశకు చేరుకుంటున్న కోలీవుడ్ దర్శకులంతా యాక్టర్లుగా బిజీ అయ్యారు. కానీ సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు ఊవిళ్లూరుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. కూలీ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారాడు. డీసీ అనే రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. లోకీ రౌడీ బాయ్ లా మారితే వామికా గబ్బీ…
ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి హిట్ అందుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా రాజమౌళి లాంటి వాళ్లే సినిమా బావుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది. Also Read:Kannapa Trailer…
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మే 1న చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే రజినీకాంత్,…
ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ప్రజెంట్ హాట్ టాక్ ఆఫ్ ది కోలీవుడ్డే కాదు టాలీవుడ్‌గా మారింది టూరిస్ట్ ఫ్యామిలీ. సీనియర్ హీరో శశి కుమార్, సీనియర్ నటి సిమ్రాన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా శ్రీలంక నుండి శరణార్థి కుటుంబం చెన్నైకి చేరుకున్నాక ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా చేసుకుని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా జస్ట్ మౌత్ టాక్‌తో దూసుకెళుతోంది.…
కొన్ని సినిమాలు అంతే హడావుడి చేసి బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడతాయి. మరికొన్ని సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన సూర్య- కార్తీక్ సుబ్బరాజు రెట్రో, శశికుమార్, సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు. భారీ హైప్ తో వచ్చిన రెట్రో తుస్సుమంటే, కమర్షియల్ ఎలిమెంట్స్, సరైన ప్రమోషన్స్, పాన్ ఇండియా రిలీజ్ లేని టూరిస్ట్ ఫ్యామిలీ కంటెంట్ ఉంటే చాలు ఇవన్నీ అవసరం లేదని ఫ్రూవ్ చేసింది. Also Read…
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, సీనియర్ యాక్టర్ శశికుమార్, పాపులర్ కమెడియన్ యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. నూతన దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందిన ఈ సినిమాను నాజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక మొత్తం అరవ నటీనటులే అయినా సరే, ఈ మూవీ పరిమితులన్నీ దాటుకుని వసూళ్ల రచ్చ చేస్తుంది.…