మహారాష్ట్రలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు, ప్రత్యేకంగా మరింత వెనుకబడిన జిల్లాలపై దృష్టి సారించేందుకు గానూ ప్రపంచ బ్యాంక్ 188.26 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది. ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం జిల్లాల్లో 188.28 మిలియన్ డాలర్లు మహారాష్ట్ర పటిష్ట సంస్థాగత సామర్థ్యాలు, జిల్లాల ప్రణాళిక, వృద్ధి వ్యూహాలకు మద్దతు ఇస్తాయని ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
Hospitality and Tourism Sector: హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోవు 5 నుండి 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం మద్దతు ఇస్తే ఈ టార్గెట్ ను సులభంగా చేరుకోవచ్చని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) సోమవారం తెలిపింది.
World Cup : అక్టోబర్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగబోతుంది. ఆ సమయంలో ఉత్తర భారతదేశంలోని నగరాల్లో చలికాలం ప్రారంభం కావాలి. కానీ అప్పుడు క్రికెట్ వేడి తారాస్థాయికి చేరుకుంటుంది.