Canada : కెనడాలో భారీ దోపిడి జరిగింది. టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువైన బంగారం, ఇతర వస్తువులతో కూడిన కార్గో కంటైనర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.